International

హమాస్‌ ఆయుధాలు విడిచి లొంగిపోయే వరకు గాజాలో యుద్ధం ముగియదు !

హ మాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఆ సంస్థ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయే వరకు గాజాలో యుద్ధం ముగియదని…

Read Now

గ్రీస్‌లో రోజుకు 13 గంటల పని దినాల బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం

గ్రీ స్‌లో ఉద్యోగులు రోజుకు 13 గంటల వరకు పని చేయడానికి అనుమతించే కొత్త కార్మిక చట్టాన్ని దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఈ …

Read Now

ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెటర్ల మృతికి బీసీసీఐ, ఐసీసీ సంతాపం

ఆ ఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం…

Read Now

'డ్యూక్ ఆఫ్ యార్క్'ను వదులుకున్న బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ ?

అ మెరికాలో సంచలనం రేపిన లైంగిక దోపిడీ కేసులో బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ పేరు కూడా ఉండడం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది…

Read Now

ఎయిర్‌ చైనా లగేజ్‌ క్యాబిన్‌లో లిథియం బ్యాటరీ ఆకస్మికంగా పేలడంతో మంటలు !

తూర్పు చైనా నగరం హాంగ్ జౌ నుండి దక్షిణ కొరియాలోని సియోల్ సమీపంలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రం మధ్య రాకపోకలు సాగించ…

Read Now

మొజాంబిక్‌లో పడవ బోల్తా : ముగ్గురు భారతీయులు దుర్మరణం

మొ జాంబిక్‌లోని బీరా పోర్టు తీరంలో భారతీయులతో ప్రయాణిస్తున్న ఒక పడవ బోల్తా పడటంతో ముగ్గురు భారతీయులు దుర్మరణం చెందారు. …

Read Now

హెచ్‌1-బి ఫీజు పెంపుపై కోర్టును ఆశ్రయించిన యుఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ !

హెచ్‌-1 బి వీసా రుసుమును లక్ష డాలర్లకు పెంపును సవాల్‌ చేస్తూ యుఎస్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కోర్టులో దావా వేసింది. వీసాల…

Read Now

వైట్‌హౌస్‌లో ట్రంప్ - జెలెన్‌స్కీ భేటీ : ఇరుదేశాలు వెంటనే యుద్ధం ముగించాలని పిలుపు

అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. గాజాలో కాల్పుల విరమణ…

Read Now

పాకిస్తాన్ వైమానిక దాడిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి !

పా కిస్తాన్ పాక్టికా ప్రావిన్స్‌లో వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి చెందారు. వచ్చే…

Read Now

పోలాండ్‌లో కన్న కూతురిని 27 ఏళ్లపాటు బందీగా ఉంచిన తల్లిదండ్రులు !

పో లాండ్‌ రాజధాని వార్సా నుండి 180 మైళ్ల దూరంలో ఉన్న స్విటోచోవిస్‌లో ఓ మహిళను ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్లపాటు బందీగా ఉంచా…

Read Now

40 నుంచి 50 ఏళ్ల పాటు ప్రపంచాన్ని భారత్‌ శాసిస్తుంది : ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్‌

21 శతాబ్దం అనేది కచ్చితంగా భారత్‌దేనని అందులో ఎటువంటి సందేహం లేదని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్‌ అన్నారు. కనీసం నాలు…

Read Now

ఉత్తర వజీరిస్తాన్‌ సైనిక శిబిరంపై 'సమన్వయ ఆత్మాహుతి దాడి' : ఏడుగురు పాకిస్తాన్ సైనికులు మృతి

పా కిస్థాన్‌లోని ఉత్తర వజీరిస్తాన్‌ సైనిక శిబిరంపై జరిగిన 'సమన్వయ ఆత్మాహుతి దాడి'లో ఏడుగురు పాకిస్తాన్ సైనికులు…

Read Now

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు !

పా కిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆఫ్ఘన్‌పై యుద్ధం చేసే…

Read Now

భారీ సుంకాలు విధించిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలుస్తోంది : ఐఎంఎఫ్

అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై వంద శాతం భారీ సుంకాలను విధించిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలం…

Read Now

కేరళలో కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా గుండెపోటుతో మృతి

కెన్యా ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా ఆయుర్వేద చికిత్స కోసం కేరళకు వచ్చి అకస్మాత్తుగా గుండెపోటుతో తు…

Read Now

పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు

పా కిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఎలాంటిచర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ సైన్యం దాడి చేసిందని …

Read Now

ఆఫ్ఘనిస్తాన్ తో అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటన

ఆ ఫ్ఘనిస్తాన్ తో ఉన్న అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటన చేసింది. ఇర…

Read Now

పాకిస్తాన్ కు 235 మిలియన్ డాలర్లు సాయం చేసేందుకు అంగీకరించిన ఏఐఐబీ

పా కిస్తాన్ కు ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ 235 మిలియన్ డాలర్లు సాయం చేసేందుకు అంగీకరించింది. లాహో…

Read Now

ఈఫిల్ టవర్ కూల్చివేత ? : సోషల్ మీడియాలో వార్త వైరల్ !

2026 లో ఈఫిల్ టవర్‌ను ఫ్రెంచ్ ప్రభుత్వం కూల్చివేయబోతోందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. టవర్ “లీజు గడువు…

Read Now

ఆఫ్ఘనిస్తాన్ రాయబారికి సమన్లు జారీ చేసిన పాకిస్తాన్ !

ఢి ల్లీలో జరిగిన చర్చల అనంతరం విడుదలైన ప్రకటనలో జమ్మూ కాశ్మీర్‌పై ఉన్న అంశాలు, ఉగ్రవాదంపై ఆఫ్ఘనిస్తాన్ మంత్రి చేసిన వ్య…

Read Now
Load More No results found