వైట్‌హౌస్‌లో ట్రంప్ - జెలెన్‌స్కీ భేటీ : ఇరుదేశాలు వెంటనే యుద్ధం ముగించాలని పిలుపు

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చిన అనంతరం ట్రంప్ ఇప్పుడు ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీ స్టైలిష్ జాకెట్‌లో అందంగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇరుదేశాలు వెంటనే యుద్ధం ముగించాలని శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చారు. తాను అధ్యక్షుడిగా ఉంటే ఈ యుద్ధం మొదలయ్యేది కాదని వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)