National

మల్లోజుల, ఆశన్నలను విప్లవద్రోహులుగా ప్రకటిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ విడుదల !

మా వోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో నాలుగు పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో ఇటీవల పోలీసులు ఎదుట లొంగిపోయిన మాలోజుల వే…

Read Now

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ లో వాడిన డిస్పోజబుల్ ఫుడ్ కంటైనర్లను కడిగి మళ్లీ రీ యూజ్ చేస్తున్న సిబ్బంది ?

త మిళనాడులోని ఈరోడ్-బీహార్ లోని జోగ్బాణీ మధ్య రాకపోకలు సాగించే నంబర్ 16601 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ లో ప్రయాణికులు వాడి…

Read Now

ముగిసిన త్రైమాసికానికి రూ. 695 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ప్రకటించిన జియో ఫైనాన్షియల్‌

జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సె​ప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ. 695 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ప్రకటించింది.…

Read Now

బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది : బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి

ఉ త్తరప్రదేశ్ లోని లక్నోలో బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆదివారం నాడు పార్టీ నాయకులతో నిర్వహించిన కీలక…

Read Now

భవిష్యత్ లో డెబిట్, క్రెడిట్ కార్డులు ఉనికిలో ఉండకపోవచ్చు : సౌత్ ఆసియా మాస్టర్‌ కార్డు సీఇఓ గౌతమ్ అగర్వాల్

న్యూ ఢిల్లీలో జరుగుతోన్న ఎన్‌డిటీవీ సమ్మిట్ 2025లో సౌత్ ఆసియా మాస్టర్‌ కార్డు ముఖ్య కార్యనిర్వాహణాధికారి గౌతమ్ అగర్వాల్…

Read Now

కొండపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన బాలికలు

కే రళలోని కొల్లం జిల్లా పెరింగనాడ్‌లోని త్రిచెనమంగళంలో ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మీను, శివర్…

Read Now

పేద ఖైదీలకు బెయిల్ ష్యూరిటీ ప్రభుత్వం చెల్లించాలి !

దే శంలో జైళ్లలో మగ్గిపోతున్న విచారణలో ఉన్న పేద ఖైదీలకు బెయిల్ మంజూరు అయినప్పటికీ డబ్బులు లేక బెయిల్ బాండ్లు సమర్పించలేక…

Read Now

24 క్యారెట్ల బంగారం పొడితో చేసిన స్వర్ణ ప్రసాదం !

దీ పావళి పండగ సందర్భంగా  జైపూర్‌లోని ఒక స్వీట్ షాప్ దేశంలోనే అత్యంత ఖరీదైన స్వర్ణ ప్రసాదం స్వీట్‌ను తయారు చేసింది. ఈ ప్…

Read Now

ఆఫ్ఘనిస్తాన్‌ ''భారతదేశ ప్రాక్సీ''గా మారింది : పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్

ఆ ఫ్ఘనిస్తాన్‌ ''భారతదేశ ప్రాక్సీ''గా మారిందని, భారత్, నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ తో కలిసి …

Read Now

దీపావళి రాకముందే ఢిల్లీని చుట్టుముట్టిన కాలుష్యం !

దీ పావళి రాకముందే దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం చుట్టుముట్టింది. గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి దిజారిపోవడంలో ప్ర…

Read Now

మొజాంబిక్‌లో పడవ బోల్తా : ముగ్గురు భారతీయులు దుర్మరణం

మొ జాంబిక్‌లోని బీరా పోర్టు తీరంలో భారతీయులతో ప్రయాణిస్తున్న ఒక పడవ బోల్తా పడటంతో ముగ్గురు భారతీయులు దుర్మరణం చెందారు. …

Read Now

షార్ట్‌ సర్క్యూట్‌ తో 'గరీబ్ రథ్'లో అగ్నిప్రమాదం : ప్రయాణికురాలికి తీవ్ర గాయాలు

పం జాబ్‌లోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం అమృత్‌సర్-సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12204)లో ప…

Read Now

హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో కొట్టుకున్న క్యాటరింగ్ సిబ్బంది !

ఢి ల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని క్యాటరింగ్ సిబ్బంది పరస్పరం కొట్ట…

Read Now

ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన దీపిక ఝా

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ జాయింట్‌ సెక్రటరీ, ఏబీవీపీ సభ్యురాలు దీపిక ఝా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. గ…

Read Now

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన స్పాట్ గోల్డ్ రేటు !

అం తర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 4251.75 డాలర్ల వద్ద స్థిరపడింది. నిన్న సాయంత్రం సమయంలో ఏకంగ…

Read Now

డిజిటల్‌ అరెస్టుల పేరుతో జరుగుతున్నమోసాలపై కేంద్రం, సీబీఐలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

దే శవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు వేగంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కేటుగాళ్లు డిజిటల్‌ అరెస్టుల పేరుతో మోసాలకు …

Read Now

ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పై చేయి చేసుకున్న ఏబీవీపీ నాయకురాలు దీపిక ఝా !

ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సంఘం నాయకురాలు ఒకరు పోలీసుల ముందే ఓ ప్రొఫెసర్ పై చేయి చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన …

Read Now

ఆకాశ ఎయిర్ విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ్గింపు !

దీ పావళి సందర్భంగా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్  ప్రయాణికుల కోసం పలు ఆఫర్లను ప్రకటించింది. విమాన టికెట్లపై 20 శాతం వరకు తగ…

Read Now

గుజరాత్లో 26 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం : రీవాబా జడేజాకు మంత్రి పదవి

గు జరాత్ లోని బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గం అంతా నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు 26 మంది కొత్త మంత్రులుగా బా…

Read Now
Load More No results found