స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Telugu Lo Computer
0


దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 123 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 25,000 మార్క్‌ దాటింది. ఈ ఉదయం 81,217.30 వద్ద ప్రారంభమైన సూచీ ఫ్లాట్‌గా కదలాడింది. చివరకు 123 పాయింట్లు లాభపడి 81,642.22 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 39.45 పాయింట్లు పెరిగి 25,012.55 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 33 పైసలు తగ్గి 88.44 వద్ద ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)