ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఎయిడ్స్ కేసులు ఎక్కువయ్యాయి. కారణమేంటని వాకబ్ చేస్తే రామ్ నగర్‌కు చెందిన పదిహేడేళ్ల అమ్మాయి ఇందుకు మూలకారణమని తేలింది. డ్రగ్‌కు అడిక్ట్ అయిపోయిన అమ్మాయి డబ్బుల కోసం వ్యభిచారమే మార్గంగా ఎంచుకుంది. దీంతో అమ్మాయి ఇదే పనిలో ఉండగా ఈమెకు హెచ్‌ఐవీ సోకింది. ఈ విషయం ఆమెకు కూడా తెలియకపోవడంతో తనతో శృంగారంలో పాల్గొన్న పందొమ్మిది మందికి కూడా హెచ్‌ఐవీ పాస్ అయింది. కాగా ఏడాదిలో దాదాపు 45 కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. కంట్రోల్ చేసేందుకు అవగాహనా కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)