కర్ణాటకలోని మంగళూరుకు వచ్చిన కేరళకు చెందిన వ్యాపారవేత్తను హనీట్రాప్ చేసిన కేసులో ఓ యువతి సహా ఎనిమిది మంది నిందితులను మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ప్రీతమ్ బొండేల్, మూడ్షెడ్డేకు చెందిన కిశోర్, మురళి, సుశాంత్, అభి, మూడ్బిద్రేకు చెందిన యువతి ఉన్నారు. ఫిబ్రవరి 16న వామంజూర్ సమీపంలోని మూదుషెడ్డే రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది.కేరళకు చెందిన మొయిద్దీన్ కున్హా, మహ్మద్ రుక్సాద్‌లకు వేరొకరితో పరిచయం ఏర్పడి మూడ్ బిద్రేకు చెందిన ఓ యువతితో కలిసి రిసార్ట్‌కు వెళ్లారు. రాత్రి సమయంలో ఓ ముఠా గదిలోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసి మొయిద్దీన్‌పై దాడి చేసి డబ్బుల కోసం చిత్రహింసలకు గురిచేశారు. దీనిపై కావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కేరళ వ్యాపారవేత్తను హనీట్రాప్ చేసిన కేసులో యువతి సహా ఎనిమిది మంది నిందితుల అరెస్టు
July 16, 2025
0
Tags