2006లో జరిగిన ముంబై రైలు పేలుళ్ల కేసులో ట్రయల్ కోర్టు దోషులుగా నిర్ధారించి వివిధ శిక్షలు వేసిన 12 మందికీ ఈ కేసు నుంచి విముక్తి కల్పిస్తూ బోంబే హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. దీంతో వీరంతా జైళ్ల నుంచి విడుదల కాబోతున్నారు. అప్పట్లో తీవ్ర కలకలం రేపిన ఈ పేలుళ్ల కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత ట్రయల్ కోర్టు నిందితుల్ని దోషులుగా తేల్చింది.
2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన బోంబే హైకోర్టు
July 21, 2025
0
Tags