యోగా ఒక భూమి, ఒక ఆరోగ్యం : మోడీ సందేశంతో కూడిన లేఖను విడుదల

Telugu Lo Computer
0


జూన్‌ 21న యోగా దినోత్సవంసందర్భంగా మోడీ సందేశంతో కూడిన లేఖను విడుదల చేశారు. యోగా దినోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 'యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం' అనే థీమ్‌తో ముందుకువెళ్తున్నట్లు చెప్పారు. యోగా ద్వారా మరింత ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం లభిస్తుందన్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)