ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

Telugu Lo Computer
0

నిమిది రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు చేపట్టింది. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కొన్ని కీలకమైన ఎలక్ట్రానిక్ పరికరాలను, దస్త్రాలను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే ఇప్పటికే భారత్‌కు చెందిన గోప్యమైన సమాచారాన్ని పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌కు చేరవేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)