దేశంలోని ప్రధాన ఎయిర్ పోర్టుల్లో 'సర్వైలెన్స్

Telugu Lo Computer
0


ఢిల్లీ, ముంబై  సహా దేశంలోని ప్రధాన విమానయానాశ్రయాలు, పరిసర ప్రాంతాలు, స్థితిగతులు పై 'సర్వైలెన్స్' నిర్వహించింది. భవిష్యత్తులో కూడా ఈ సర్వేలెన్స్ ను కొనసాగిస్తామని చెప్పింది. ఈ సర్వేలెన్స్ విమానాల భద్రత కోసం ఉపయోగిస్తారు. పౌర విమానయాన వ్యవస్థలో ఉండే లోపాలు, లోటుపాట్లు గుర్తించి వాటిని సరిచేయడానికి ఈ 'సర్వైలెన్స్ నిర్వహిస్తారు. దేశంలోని పౌరవిమానయాన వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని.. విమాన ప్రయాణాలు మరింత సేఫ్టీగా ఉండేలా చూసేందుకు ఈ 'సర్వైలెన్స్ ను చేపట్టింది డీజీఎస్ ఏ. విమాన ప్రయాణాలపై ప్రజలకు మరింత నమ్మకం కలిగించేందుకు ఈ చర్యలు చేపట్టింది. విమానంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా అనేది ఇందులో గుర్తిస్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)