పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 'సముద్ర తీరంలోని టీ చెప్పలేని బంధానికి దారితీసినప్పుడు' అనే క్యాప్షన్ జత చేస్తూ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫొటోల్లో దీదీ.. ఓ వానారానికి బిస్కెట్లు అందించారు. ఆ బిస్కెట్లు తీసుకున్న కోతి ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఉండటానికి గమనించవచ్చు. తన అఫీయల్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోలు పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మెదినిపూర్‌లోని దిఘా బీచ్‌లో తీసినట్లు ఒక యూజర్ పేర్కొన్నారు.
సముద్రం ఒడ్డున వానరంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ : ఫొటోలు వైరల్
June 27, 2025
0
Tags