భారత్‌లో తగ్గిన సంతానోత్పత్తి రేట్ : యునైటెడ్ నేషన్స్

Telugu Lo Computer
0


భారత్‌లో సంతానోత్పత్తి రేట్ పడిపోయిందని యునైటెడ్ నేషన్స్  ఓ నివేదికలో తెలిపింది. చాలామందికి సంతానోత్పత్తి గోల్స్‌పై క్లారిటీ లేదంది. ఒక్కో మహిళ సగటు సంతాన రేట్ 1.9 జననాలకు పడిపోయినట్లు వెల్లడించింది. ఇది రిప్లేస్‌మెంట్ ఫెర్టిలిటీ రేట్ 2.1 కంటే తక్కువ అని తెలిపింది. ప్రస్తుత జనాభా సంఖ్య భవిష్యత్‌లో తగ్గకుండా మెయింటేన్ చేయడం కష్టమని పేర్కొంది. మరోవైపు ఈ ఏడాదిలో జనాభా 146 కోట్లకు చేరుతుందని యూఎన్ అంచనా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)