లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఎండోమెంట్ పాలసీను ప్రారంభించింది. ఇందులో తక్కువ పెట్టుబడితో పెద్ద మొత్తంలో లాభాలు పొందవచ్చు. రోజూ రూ.70 పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీ సమయంలో రూ. 48 లక్షలు పొందే అవకాశం ఉంది. ఇది 8 నుంచి 55 సంవత్సరాల వయస్సు గలవారికి మాత్రమే. పాలసీ వ్యవధి కనీసం 12 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు. హామీ మొత్త కనీసం రూ. 1 లక్ష. గరిష్ట పరిమితి లేదు. రోజూ రూ. 70 పెట్టుబడి అంటే సంవత్సరానికి రూ. 26,534 చెల్లించాలి. రెండో సంవత్సరం నుంచి ప్రీమియం రూ. 25,962కు తగ్గుతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ. 48 లక్షలు లభిస్తాయి. ఈ స్కీమ్ ద్వారా మీరు పిల్లల విద్య ఖర్చులు, రుణాల చెల్లింపులు, భవిష్యత్తు అవసరాలను సులభంగా తీర్చుకోవచ్చు. అలాగే బీమా రక్షణతో పాటు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
భవిష్యత్తు అవసరాలకు ఎల్ఐసీ కొత్త ఎండోమెంట్ పాలసీ !
June 11, 2025
0
Tags