79 రోజుల వ్యాలిడిటీతో 197 రూపాయలతో బీఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్

Telugu Lo Computer
0


బీఎస్ఎన్ఎల్ నెంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడమే కాకుండా తక్కువ ఖర్చుతో రీఛార్జ్ చేసుకునే ప్లాన్ అందిస్తోంది. కేవలం 197 రూపాయలతో రీచార్జ్ చేస్తే చాలు 79 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రెండు నెలలు పైనే సిమ్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఇన్‌కమింగ్ పూర్తిగా ఉంటుంది. 15 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. అదే 15 రోజులు 2 జీబీ అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉంటాయి. 15 రోజుల అన్‌లిమిటెడ్ కాలింగ్ పూర్తయితే లోకల్ కాల్ నిమిషానికి 1 రూపాయి ఖర్చవుతుంది. ఎస్టీడీ అయితే నిమిషానికి 1.3 రూపాయలు అవుతుంది. ఒక్కో ఎస్ఎంఎస్‌కు 80 పైసలు, నేషనల్ ఎస్ఎంఎస్ అయితే 1.20 రూపాయలు అవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)