గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం ఒక మెడికల్ కళాశాలపై పడింది. ఆ సమయంలో మెడికోలు భోజనం చేస్తున్నారు. మొత్తం ఇరవై మంది మెడికోలు భోజనం చేస్తుండగా విమానం కుప్పకూలడంతో ఆ భవనం మొత్తం కూలిపోయింది. మధ్యాహ్నం కావడంతో మెడికోలు అందరూ భోజనానికి క్యాంటిన్ లో ఉన్నారు. ఆ సమయంలో విమానం కూలడంతో శిధిలాల కింద పడి ఇరవై మందికి పైగా మెడికోలు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. అనేక మంది మెడికోలు గాయడపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
విమానం మెడికల్ కళాశాలపై పడి 20 మంది మెడికోల మృతి
June 12, 2025
0
Tags