ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అనంతపురం జిల్లా శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలో పాకిస్తాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లి జవాన్ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి నారా లోకేశ్ కూడా జవాన్ కుటుంబాన్ని పరామర్శించి మురళీనాయక్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్, నారా లోకేశ్
May 11, 2025
0
Tags