తెలంగాణ రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్రంలో అకాలవర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు 51 కోట్ల నష్ట పరిహారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 51,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
May 28, 2025
0
Tags