వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు ?

Telugu Lo Computer
0


వైసీపీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై బ్రహ్మలింగయ్య చెరువు అభివృద్ధి పేరుతో మట్టి తవ్వకాలు జరిపినట్లు  కేసు నమోదు అయింది. వంశీ, అనుచరులు లక్ష్మణ రావు, రంగా, శేషు, రవి, పరంధామయ్యపై కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు లో ఉన్నారు. ఆయన రిమాండ్‌ ను మళ్లీ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయనకు బెయిల్‌ వచ్చినా మరో కేసులో అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)