'ఛావా' హిందీ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. విక్కీ కౌశల్ కథానాయకుడిగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. శంభాజీ మహారాజ్‌గా విక్కీ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. భారత్‌లో ఇప్పటివరకూ రూ.353 కోట్లు (నెట్) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
రూ.353 కోట్లు వసూలు చేసిన 'ఛావా' !
February 25, 2025
0
Tags