రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో గంగ్రార్ బ్లాక్‌లో ఉన్న సలేరాలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో జరిగిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. పాఠశాలలో ప్రిన్సిపాల్, టీచర్ తో రాసలీలల్లో మునిగిపోయాడు. స్కూల్ లో ఉన్నామన్న సంగతి కూడా మర్చిపోయి ఇద్దరు బరితెగించేశారు. ఈ టీచర్ కూడా ప్రిన్స్ పాల్ తో ఓరల్ సంభోగంలో పాల్గొంది. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పెద్ద దుమారంగా మారింది. విద్యాశాఖ ఇద్దర్ని సస్పెండ్ చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాల్లో లేడీ టీచర్‌తో ప్రిన్సిపాల్ రాసలీలలు : వీడియో వైరల్ !
January 19, 2025
0
Tags