కర్ణాటకలో సామాజిక కార్యకర్త, సీఐ మధ్య నాలుగేళ్ల రిలేషన్ షిప్ కేసులో తాజాగా హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. పరస్పర అంగీకారంతో శృంగారం, అలాగే మహిళపై దాడికి లైసెన్స్ కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హోటల్ కు తీసుకువెళ్లి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని సీఐపై ఓ మహిళ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ తరుణంలోనే ఆ కేసు కొట్టు వేయాలని సిఐ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆరోపణలకు బలం ఉందన్న న్యాయస్థానం ఆ కేసును కొట్టివేయలేదు. అలాగే పరస్పర అంగీకారంతో శృంగారం అలాగే మహిళా పై దాడికి లైసెన్స్ కాదని ధర్మాసనం పేర్కొంది.
పరస్పర అంగీకారంతో శృంగారం మహిళపై దాడికి లైసెన్స్ కాదు : కర్ణాటక హైకోర్టు
January 26, 2025
0
Tags