రూ.10 నాణేలు చలామణీలో ఉన్నాయని, వాటిపై ఎలాంటి పుకార్లు నమ్మవద్దని డీసీ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఒక ప్రకటనలో వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల ప్రయోజనార్థం వాటిని విడుదల చేసిందని ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దుకాణాలు, వ్యాపారులు, సామాన్య ప్రజలు తీసుకోవాలని కోరారు. లావాదేవీలకు ఎవరైనా వ్యతిరేకిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు. బ్యాంకులు కూడా సహకరించాలన్నారు.
రూ.10 నాణేలు తిరస్కరించవద్దు !
August 31, 2023
0
Tags