ఆగ్రాలోని అద్భుత కట్టడం తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన పర్యాటకుడిపై కొంతమంది యువకులు తీవ్రంగా దాడి చేశారు. రాడ్లు, కర్రలతో పర్యాటకుడిని చితకబాదారు. థానా తాజ్‌గంజ్ ప్రాంతంలోని బసాయి చౌకీలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన యూపి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. https://t.me/offerbazaramzon
ఆగ్రాలో పర్యాటకుడిపై కర్రలు, రాడ్లతో దాడి
July 18, 2023
0
Tags