ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు 35 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న మల్లయోధులు ఆదివారం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినున్న సందర్భంగా మహిళా మహాపంచాయత్‌ను ప్రకటించారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆందోళనకారులందరినీ అదుపులోకి తీసుకున్నారు. కొత్త పార్లమెంట్ వైపుకు బయలుదేరిన రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు బస్సుల్లో వివిధ ప్రాంతాలకు తరలించారు.
రెజ్లర్లపై పోలీసుల చర్యను తప్పుబట్టిన ప్రియాంక !
May 28, 2023
0
Tags