రేపు రావత్‌ దంపతుల అంత్యక్రియలు

Telugu Lo Computer
0


రేపు సాయంత్రం బిపిన్‌ రావత్‌ దంపతుల పార్థివదేహాలను సైనిక విమానంలో ఢిల్లీకి తరలించనున్నారు అధికారులు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అనుమతించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ కంటోన్మెంట్‌ లోని కామ్‌రాజ్‌ మార్గ్‌ నుంచి బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)