డార్క్ చాక్లెట్లు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ల్లని ఉండే చాక్లెట్లలో కోకో ఫ్లేవనాయిడ్లు రక్తం వ్యవస్ధపైన ప్రభావం చూపుతుంది. ఇవి ప్రమాదకరమైన బ్లడ్ లోని గడ్డలను తొలగించి రక్తనాళాలను క్లీన్ చేస్తాయని, అలాగే, శరీరంలో రక్త సరఫరాను మంచిగా చేస్తుందని తెలిపారు. ఫ్లేవనాయిడ్లు చాక్లెట్ తయారీలో ప్రతి బ్యాచ్ కు ఛేంజ్ అవుతుంటాయి. వీటిని తయారు చేసే వాళ్ళు  లేబుల్స్ వివరాలను చాక్లెట్ పై వేయాలని ఆయన సూచించారు. మంచి చాక్లెట్ అంటే 70 శాతం కోకో ఉండాలని..అంటే వాటిలో ఫ్లేవనాయిడ్లు ఎక్కువ ఉంటాయని అంటున్నారు.సెంట్రల్ అమెరికాలోని గిరిజనులపై చేసిన పరిశోధనల్లో వారు తినే ఫుడ్ లో కోకో అధికంగా ఉందని, ఇది రక్త కణాలను పెంచి రక్తపోటు, రక్తం గడ్డ కట్టడం, గుండె పోటు, ఇతర గుండె జబ్బులు లేకుండా చేస్తోందని ఆయన వెల్లడించారు. అందువలనే చాక్లెట్ ను మన ఫుడ్ లో ఒక భాగంగా చేయాలని చెబుతున్నారు. అమెరికాలో చేసిన మరో ప్రయోగం కూడా డార్క్ చాక్లెట్లు కంటి సమస్యలను తగ్గించగలదని వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)