ఉత్తరాఖండ్ లో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చమోలీ జిల్లాలో ఉన్న ఓ బ్రిడ్జ్ కూలిపోయింది. గోవింద్ఘాట్, హేమకుండ్ సాహిబ్ మధ్య ఉన్న మోటారు వంతెనపై కొండ మీద నుంచి బండరాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో ఆ వేలాడే వంతెన కూలినట్లు అధికారులు చెబుతున్నారు. గోవింద్ఘాట్ వద్ద భారీ సైజులో ఉన్న బండరాళ్లు వచ్చి పడడం వల్ల బ్రిడ్జ్ కూలినట్లు నిర్ధారించారు. దీంతో బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసమైంది.
ఉత్తరాఖండ్ లో కొండచరియలు విరిగిపడి కూలిపోయిన వేలాడే వంతెన !
March 05, 2025
0
Tags