భయంతో బల్లిని మింగిన నిందితుడు !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బల్లిని మింగేశాడు. వివరాలను పరిశీలిస్తే, బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు. ఇటీవల పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. త్వరలో జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అతడు పోలీస్ స్టేషన్‌లో ఉండగానే బల్లిని మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం నిందితుడి పరిస్థితిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)