విడాకులు తీసుకున్న కొడుకుకి పాలాభిషేకం తల్లి : వీడియో వైరల్

Telugu Lo Computer
0


భార్య నుంచి విడాకులు తీసుకున్న వ్యక్తి, తన విడాకుల్ని సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడి తల్లి స్వయంగా పాలాభిషేకం చేసింది. కొత్త బట్టలు ధరించి, పెళ్లి కొడుకులా ముస్తాబై, తన విడాకులను చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ''హ్యపీ డివోర్స్ 120 గ్రాముల బంగారం, 18 లక్షల నగదు'' అని రాసి ఉన్న కేక్‌ను కట్ చేశారు. ''నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, స్వేచ్ఛగా ఉన్నాను- నా జీవితం, నా నియమాలు '' అని పోస్ట్ చేశారు. ఈ వైరల్ వీడియో లక్షల్లో వ్యూస్ దక్కించుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)