రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన 'కాంతార చాఫ్టర్ 1'

Telugu Lo Computer
0


సరా పండుగ కానుకగా కాంతార సినిమాకు ప్రీక్వెల్‌ గా వచ్చిన  'కాంతార చాఫ్టర్ 1' చిత్రం  విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.509 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును అందుకుంది.  ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. మరోవైపు ఈ వీకెండ్ కూడా థియేటర్‌లలో పెద్ద సినిమాలేవి లేకపోవడంతో కాంతార మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)