తమిళనాడు లోని తిరువళ్లూరు జిల్లా ఎన్నోర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో భారీ వలయం నిర్మిస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, సుమారుగా 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదంలో విరిగిన ఇసుప కమ్మీలు పైనుంచి పడిపోవడంతో ఉత్తరాదికి చెందిన 9 కార్మికులు తీవ్రమైన గాయాలతో మృతి చెందారు. అలాగే సుమారుగా 15 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. స్థానికులు గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడు లోనిఎన్నోర్ థర్మల్ పవర్ స్టేషన్‌లో ప్రమాదం : తొమ్మిది మంది మృతి
September 30, 2025
0
Tags