విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు

Telugu Lo Computer
0


చెన్నైలో అమెరికా కాన్సులేట్‌తో పాటు సింగపూర్, కొరియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బ్రిటన్‌ సహా తొమ్మిది విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. కరూర్ తొక్కిసలాట ఘటన, డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరుతో పది వేర్వేరు ఐడీల నుంచి మెయిల్స్‌ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో బాంబ్ స్క్వాడ్‌లు, డాగ్ స్వాడ్‌లతో భద్రతా తనిఖీలు జరిపి, కాన్సులేట్‌ల చుట్టూ భద్రత పెంచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)