హరీశ్ రావు ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ : ఎమ్మెల్సీ కవిత

Telugu Lo Computer
0


బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్, హరీశ్ రావు పని చేస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెడితే 5 నెలలు తీహార్ జైలులో ఉన్నా. హరీశ్ రావు ట్రబుల్ షూటర్, కాదు బబుల్ షూటర్. సమస్యను ఆయనే క్రియేట్ చేసి, సాల్వ్ చేసినట్లు నటిస్తారు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దాకా కుట్ర పన్నారు. ఇప్పుడు సంతోషంగా ఉన్నారని కవిత వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)