ఆసియాకప్ లో టీమ్ ఇండియా సూపర్ -4లో బంగ్లాదేశ్ ను 41 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. అభిషేక్ శర్మ 75 పరుగులు, కుల్ దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అభిషేక్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినా.. భారీ స్కోరు చేసేలా కనిపించిన జట్టు 168 పరుగులతో సరిపెట్టుకుంది. హార్దిక్ 38, గిల్ 29 పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో రిషాద్ 2, తంజిమ్, ముస్తాఫిజుర్ ఓ వికెట్ తీసి భారత్ ను కట్టడి చేశారు. చేధనలో బంగ్లాదేశ్ 127 పరుగులకే కుప్పకూలింది.
ఆసియాకప్ లో బంగ్లాదేశ్ ను ఓడించి ఫైనల్‌కు చేరిన భారత్
September 25, 2025
0
Tags