'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' పేరుతొ పార్టీ పెట్టిన తీన్మార్‌ మల్లన్న

Telugu Lo Computer
0


మ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. తాజ్‌కృష్ణ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17వ తేదీ బీసీల తలరాత మారే దినంగా తాను భావిస్తున్నానన్నారు. తెలంగాణలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బీసీలకు రాజకీయ పార్టీ అవసరం ఉందన్న ఉద్దేశంతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)