ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్‌ ఫొటోలు : ఈసీ నిర్ణయం

Telugu Lo Computer
0


దేశంలో పేపర్ బ్యాలెట్ విధానానికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పై రాజకీయ పార్టీల అభ్యంతరాల సంగతి తెలిసిందే. అయితే అవకతవకలకు ఎలాంటి తావు లేదంటూ ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో బీహార్‌ ఎన్నికల నుంచి ఈవీఎంల విషయంలో ఈసీ కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్‌ ఫొటోలు ఏర్పాటు చేయనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)