హైదరాబాద్ లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభం !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మోతీనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలతో కలిసి ఇందిరమ్మ కాంటీన్‌ను ప్రారంభించారు సీఎం ఆదేశాలతో ఇందిరమ్మ క్యాంటీన్‌లను ప్రారంభించామని పొన్నం తెలిపారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా 60 ఇందిరమ్మ క్యాంటీన్‌లలో భోజనం, 5 రూపాయలకే బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తున్నామన్నారు. ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడినప్పటికీ స్వల్ప రేట్లకే పేద వారికీ నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, భోజనం అందిస్తున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)