తెలంగాణలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

Telugu Lo Computer
0


తెలంగాణలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని విడుదల చేశారు. మొత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ & జడ్పీటీసీ ఎన్నికలకు అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ. అక్టోబర్ 23న మొదటి దశ పోలింగ్, అక్టోబర్ 27న రెండవ దశ పోలింగ్. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు అక్టోబర్ 31న మొదటి దశ పోలింగ్, నవంబర్ 4న రెండవ దశ పోలింగ్, నవంబర్ 8న మూడవ దశ పోలింగ్. పోలింగ్ జరిగిన రోజే ఓట్ లెక్కింపు ఉంటుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)