రెండు వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. చైనా ఆక్రమించిందనే విషయం మీకెలా తెలుసని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీను ప్రశ్నించిన సర్వోన్నత న్యాయస్థానం నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరని వ్యాఖ్యానించింది. ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులోనే మాట్లాడాలని సోషల్ మీడియాలో కాదని మండిపడింది.
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు
August 04, 2025
0
Tags