దేశవ్యాప్తంగా ఈరోజు పలు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. యూజర్లు మొబైల్ డేటా సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే వాయిస్ సర్వీసెస్ కూడా పనిచేయలేదు. సాయంత్రం 4.04 PM గంటలకు 2300 మందికి పైగా యూజర్లు తమ సేవలకు అంతరాయం కలగడంపై ఫిర్యాదులు చేసినట్లు డౌన్‌డిటెక్టర్ పేర్కొంది. అయితే సేవలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ వెల్లడించింది.
ఎయిర్‌టెల్ సేవలకు అంతరాయం
August 18, 2025
0
Tags