కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి మృతి

Telugu Lo Computer
0


దివంగత నటుడు కోట శ్రీనివాసరావు సతీమణి రుక్మిణి  కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. కోట శ్రీనివాసరావు నెల రోజుల క్రితమే పరమపదించారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో జూలై 13న కన్నుమూశారు. ఆయన మరణించిన నెల రోజులకే భార్య మరణించడం విషాదకరం.  కోట రుక్మిణి మృతిపై పలువురు సెలబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.




Post a Comment

0Comments

Post a Comment (0)