హోటల్‌లో విద్యార్థినిపై అత్యాచారం

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని పత్రాప్‌గఢ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థినిపై అనుప్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనుప్‌తో కలిసి బాధితురాలు హోటల్‌కు వెళ్లగా అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. జరిగిన విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)