తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ ఢిల్లీలో ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో మెడలో గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. అత్యధిక భద్రత ఉండే, విదేశీ రాయబారులు ఉన్న ప్రాంతానికి సమీపంలో ఈ చైన్ స్నాచింగ్ జరిగింది. ఘటనపై ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఎంపీ సుధా రామకృష్ణన్ చైన్ లాక్కెళ్లిన దుండగులు
August 04, 2025
0
Tags