హర్యానాలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత

Telugu Lo Computer
0


ర్యానాలోని ఝజ్జర్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)