విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు ఇవాళ పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్ స్టేషన్ సమీపానికి చేరుకున్న తర్వాత అనుకోకుండా ట్రాక్ పైకి ఎద్దు రావడంతో అప్రమత్తంగా ఉన్న లోకో పైలట్ సడన్ గా రైలు వేగాన్ని నియంత్రించారు. ఈ నేపథ్యంలో రైలుకు అనూహ్యంగా ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన ప్రయాణికులు ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ-హైదరాబాద్ వందే భారత్ కు తప్పిన పెను ప్రమాదం
July 06, 2025
0
Tags