కెన్యాలోని ఖతర్‌లో బస్సు బోల్తా పడి పల్టీలు కొట్టడంతో ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం పాలైయ్యారు. ఈ ప్రమాదంలో మరో 20 మండి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు కేరళలోని పలక్కడ్, తిరువళ్లకు చెందిన వారిగా గుర్తించారు. 28 మంది ప్రవాస భారతీయలు కెన్యాలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రియా(24), డెయిరా(7), గీతా షోజీ(08), జష్నా కుట్టికట్టచ్చలిల్(29), రుపీ మెహ్రీన్‌గా గుర్తించారు.
కెన్యాలో రోడ్డు ప్రమాదలో ఐదుగురు భారతీయులు దుర్మరణం
June 11, 2025
0
Tags