అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మద్దతు ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఇరాన్, ఇజ్రాయెల్ తక్షణమే యుద్ధం ఆపాలంటూ సూచించారు. సామరస్యంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని, మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే.
అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడంపై పుతిన్ ఆగ్రహం
June 18, 2025
0
Tags