ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన తండ్రి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు 'ఎక్స్' వేదికగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ''నాకు స్ఫూర్తి, మెంటార్, మార్గదర్శి, బాస్ మా నాన్నే.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న'' అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో కలిసున్న ఓ ఫొటోను షేర్ చేశారు.
నాకు స్ఫూర్తి, మెంటార్, మార్గదర్శి, బాస్ మా నాన్న: నారా లోకేశ్
June 15, 2025
0
Tags