ఒడిశాలోని పూరీలో జగన్నాథ్ రథయాత్ర ఉత్సవంలో రథాలను లాగుతున్నసందర్భంగా చిన్నపాటి తొక్కిసలాట చోటుచేసుకుంది. దాదాపు 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. కొంతమంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని రెస్క్యూ బృందాలు వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాయి. ఆలయ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. మూడు రథాలను లాగడానికి దాదాపు 10 లక్షల మంది భక్తులు తరలివచ్చారు.
పూరీ జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట : 500 మంది భక్తులకు గాయాలు
June 28, 2025
0
Tags