ఒకేరోజు తులం రూ. 1630 తగ్గిన పసిడి ధర

Telugu Lo Computer
0


క్కరోజే తులం పసిడి ధర రూ. 1630 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,797, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,980 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ధరలు తగ్గగా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1500 తగ్గింది. దీంతో రూ. 89,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1630 తగ్గింది. దీంతో రూ. 97,970 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,120 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,18,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2000 పెరిగింది. దీంతో రూ. 1,07,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)